స్వభావం : తేలిక స్వభావం, ఆనందంగా గడిపే స్వభావం కలిగి వుంటారు. అలాంటి వారితో మాత్రమే స్నేహం చేస్తారు.
బుద గ్రహ ప్రభావ జనితులై వుంటారు.
ఇతరులు చెప్పిన మాటలను సలహాలను అస్సలు వినరు.
ఉద్రేకం, చాలా విచిత్రం గా ప్రవర్తిస్తూ వుంటారు.
బంధువులతో గడపటానికి అంతగా ఇష్ట పడరు.
ఎలాంటి సమస్య నైన చాల సులభంగా అధిగమిస్తారు.
భాగస్వామితో అంత బాగా వుండరు. కానీ గొడవలు ఏమి రాకుండా చూసుకుంటారు.
విద్యలో బాగా రాణిస్తారు.
ధనాన్ని కూడబెట్టాలి అన్న స్వభావం తక్కువ.
షేర్స్ లో బాగా కలిసి వస్తుంది.
ఏదైన పని జరగాలి అంటే ఎవరిని నొప్పించక పని సులభం గా జరిపించు కుంటారు.
ఆరోగ్యానికి సంబంధించి నరాల వ్యాధులు వస్తాయి.
కలిసి వచ్చే అంకెలు: 5, 14, 23.
అనుకూలమయిన రంగులు : బూడిద రంగు, తెలుపు.
అనుకూలమయిన వారములు : బుధ వారము, శుక్రవారము.
మే 21 నుండి జూన్ 20 వరకు ఏ సంవచ్చరమ్ లో నైన ఏ పని చేసిన కలిసి వస్తుంది.
పటించ వలసిన మంత్రము : (ఏ ఒక్క మంత్రమయిన 11 సార్లు జపించాలి).
1. ఓం భ్రాం భ్రీం భ్రౌం సః భుదాయ నమః
2. ఓం ఐం స్త్రీం బుధాయ నమః

No comments:
Post a Comment