స్వభావం : ఉద్రేకంగా మాట్లాడుతారు.
సంఘంలో ప్రజలు అపార్దం చేసుకుంటారు.
ఒంటరి జీవితం గడపాల్సి వస్తుంది.
మానసికంగా ఎదో ఆలోచిస్తూ వుంటారు.
మాటలు భాణాలు గా వుంటాయి. సంఘం లో వ్యక్తులు చేడుగా అనుకుంటారు. కానీ మనసు మంచిగా వుంటుంది.
ఏ పని అయినా చేయగలిగిన సత్తా వుంటుంది.
ప్రేమ వ్యవహారం లో విజయం వుండదు.
30 సంవచ్చరముల తరువాత జీవితం గురించి ఆలోచిస్తారు.
దాంపత్యం బాగుంటుంది.
కృషి చేసే రంగం లో పరిశోధన చేసి క్రొత్త విషయాన్ని కనిపెడతారు.
ప్రభుత్వ ఉద్యోగం అనుకూలం.కానీ పని చేసే చోట కొద్దిగా ఇబ్బందులు వుంటాయి.
ఆరోగ్యం జీర్ణాశయం, పళ్లకు, ఉదర సంబంధ వ్యాధులు రావటానికి అవకాశం వుంటుంది.
శని గ్రహ ప్రభావ జనితులై వుంటారు.
ఏ సంవచ్చరంలో నైన డిసెంబర్ 21 నుండి జనవరి 20 వరకు అనుకూలం.
మరియు జనవరి 20 నుండి ఫిబ్రవరి 26 వరకు చాలా అనుకూలంగా వుంటుంది.
అనుకూలమయిన వారములు : శని, ఆది , సోమ
అనుకూల మయిన దిక్కులు : ఆగ్నేయం, దక్షిణం.
అనుకూలమయిన రంగులు : నేరేడు, నలుపు, బూడిద, ముదురు నీలం .
ప్రతికూలమయిన రంగులు : లేత వర్ణాలు.
పటించ వలసిన మంత్రము : (ఏ ఒక్క మంత్రమయిన 11 సార్లు జపించాలి).
1. ఓం ఖ్రాం ఖ్రీం ఖ్రౌం సః శనేయ నమః
2. ఓం ణం హ్రీం శ్రీం శనై శ్చరాయ నమః
3. ఓం కాకద్వజాయ విద్మహే కడ్గ హస్తాయ ధీమహీ తన్నో మంత్రః ప్రచోదయాత్ .

No comments:
Post a Comment