స్వభావం : తేలిక స్వభావం, ఆనందంగా గడిపే స్వభావం కలిగి వుంటారు. అలాంటి వారితో మాత్రమే స్నేహం చేస్తారు.
శుక్ర గ్రహ ప్రభావ జనితులై వుంటారు.
ధనం ఎప్పుడు వుంటుంది. ఆకస్మిక ధన ప్రాప్తి వుంటుంది.
సంఘ జీవితం ఆనందంగా వుంటుంది.
బంగారు ఆభరణాలు బాగా ధరిస్తారు.
సౌందర్య ఉపాసకులు, ఇంటిని బాగా అలంకరించుకుంటారు.
స్త్రీ సంబంధ విలాస వస్తువులు, మధుర పదార్దాలు అమ్మే దుకాణాలు, బట్టల వ్యాపారం పెట్టినచో చాల అనుకూలంగా వుంటుంది.
సంగీతం , కళలలో ఎక్కువ ఆసక్తి కలిగి వుంటారు.
ఈ బంధం అయిన చివరి వరకు వుండాలనుకుంటారు.
ఏ సంవచ్చరంలో నైన ఏప్రిల్ 20 నుండి మే 20 వరకు మరియు సెప్టెంబర్ 23 నుండి అక్టోబర్ 22 వరకు చాలా అనుకూలంగా వుంటుంది.
సంఘంలో ఎలాంటి వ్యక్తితో నైన చాల సులభంగా స్నేహం గా వుంటారు.
నమ్మిన స్నేహం కోసం ప్రాణం పెడతారు.
స్నేహం కోసం ఏమయిన చేస్తారు.
సినిమా, టీవి రంగంలో రాణిస్తారు.
వంశ పారంపర్యం గా గాని, సంపాదించిన దైన ఎప్పుడు ధనం వుంటుంది.
ఏది జరిగిన వెంటనే చెప్పుకోవాలనుకుంటారు.
కలిసి వచ్చే అంకెలు: 6,9,15,18,24,27.
అనుకూలమయిన వారములు :మంగళ వారము, గురువారము, శుక్రవారము.
ధరించ వలసిన రత్నము : వజ్రము.
పటించ వలసిన మంత్రము : (ఏ ఒక్క మంత్రమయిన 11 సార్లు జపించాలి).
1. ఓం ద్రాం ద్రీం ద్రౌం సః శుక్రాయ నమః
2. ఓం హ్రీం శ్రీం శుక్రాయ నమః

No comments:
Post a Comment