ఈ శంఖాన్ని పూజించటం వల్ల అనారోగ్యాలు తొలగిపోతాయి.
ఈ శంఖం లో తీర్దంను సేవించి నట్లయితే అనారోగ్యాలు దరిచేరవు.
ముఖ్యం గ చెప్పాలంటే దక్షిణావృత శంఖం లక్ష్మీదేవికి చాలా ప్రీతి పాత్రమయినది.
పూజ గది లో ఈ శంఖం పెట్టి రోజు లక్ష్మీ అష్టోత్తర శతనామావళి, శివ అష్టోత్తర శత నామావళి చదివినట్లయితే
లక్ష్మీదేవి అనుగ్రహం , పరమేశ్వరుని అనుగ్రహం కలిగి అన్ని అన్నరోగాలు కూడా
ఇంకొక మంత్రం కూడా పటించవచ్చు.
"ఓం శ్రీం లక్ష్మీమహేశ్వర సమేత పారద దక్షిణావృత శంఖాయ నమః"

No comments:
Post a Comment